చార్మినార్ చెంత పార్కింగ్ తిప్పలు!
HYD: చార్మినార్‌ను సందర్శించే పర్యాటకులకు పార్కింగ్ కష్టాలు తప్పడం లేదు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పాత బస్టాండ్ వద్ద 200 కార్ల సామర్థ్యంతో తలపెట్టిన 'స్మార్ట్ పార్కింగ్' ప్రాజెక్టు సందిగ్ధంలో పడింది. డిజిటల్ టికెటింగ్, యాప్ ఆధారిత సౌకర్యాలతో కూడిన ఈ ఆధునిక సముదాయం అందుబాటులోకి వస్తేనే పాతబస్తీ రోడ్లకు విముక్తి లభించనుంది.