సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ADB: తాంసి మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని సోమవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రైవేట్ వ్యాపారులకు రైతులు పండించిన పంటను అమ్మి మోసపోకూడదాన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రలోనే అమ్మాలన్నారు. వీరితో పాటు మండల నాయకులు కార్యకర్తలు, అభిమానులు, తదితరులున్నారు.