'భారీ వర్షాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి'

'భారీ వర్షాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి'

NGKL: తుఫాను ప్రభావంతో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దకొత్తపల్లి మండలంలోని యాపట్ల-అంబటిపల్లి, అలాగే లింగాల మండల కేంద్రానికి యాపట్ల గ్రామ సమీపంలోని బ్రిడ్జిపై నుంచి నీరు అలుగు పారుతోంది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాగులు, కుంటలు, బావుల దగ్గరికి ఎవరూ వెళ్లరాదని గ్రామ కార్యదర్శి పరశురాం ప్రజలకు సూచిస్తున్నారు.