కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ JGL వాసి న్యాయవాది విట్టల్‌కు మైత్రి పీస్ ఫౌండేషన్ అవార్డు
★ ప్రారంభమైన కేంద్ర మంత్రి బండి "అంజన్న ఆశీర్వాద యాత్ర"
★ చొప్పదండి (M)లొ 10 పరీక్షల్లో 531 మంది విద్యార్థులకు ఒక్కరు గైర్హాజరు
★ SRCLలో 10 వ తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ మహేష్ బి గీతే