రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్‌గా ఆకుల
GNTR: పొన్నూరుకి చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఆకుల సాంబశివరావుకు అరుదైన అవకాశం లభించింది. ఆయన రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తన నియామకానికి కృషి చేసిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌కు ప్రత్యక కృతజ్ఞతలు తెలిపారు.