VIDEO: మెట్రో ఫుల్.. అయినా నష్టాల్లోనే..?

HYD: మెట్రో ప్రతి రోజూ ప్రయాణికులతో ఫుల్ కెపాసిటీతో కిక్కిరిసి ప్రయాణిస్తున్నప్పటికీ మెట్రో నష్టాల్లో ఉండటం ఏంటని..? HYD నేటిజన్లు సోషల్ మీడియా వేదికగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం రద్దీ సమయాల్లో మాత్రమే కిక్కిరిసి ఉంటుందని, మధ్యాహ్న సమయాల్లో, సెలవు దినాల్లో అనేక ట్రిప్పులు తక్కువ ప్రయాణికులతో వెళ్లడంతో ఖర్చు పెరుగుతుందని ఓ అధికారి తెలిపారు.