ఒకేషనల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన

NDL: జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ సీఐ జయరాం సంజీవనగర్ ఒకేషనల్ కళాశాల విద్యార్థినులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శక్తి యాప్ టీం మాట్లాడుతూ.. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, బాల్య వివాహాలు, 112, 1930 వంటి అంశాల కోసం వివరించారు. ర్యాగింగ్ పేరుతో వేధింపులకు పాల్పడితే యాంటీ ర్యాగింగ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామన్నారు.