VIDEO: గుంటమడుగు రఘురామరాజుకు నేదురుమల్లి నివాళులు

TPT: ఓజిలి మండలం ఆర్మీనిపాడు ఎంపీటీసీ గుంటమడుగు రఘురామరాజు ఇవాళ మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న YCP వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామకుమార్ రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య రఘురామరాజు బౌతికకాయాన్నికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.