VIDEO: సునీతకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం

VIDEO: సునీతకు మద్దతుగా ఎమ్మెల్యే ప్రచారం

WGL: వర్ధన్నపేట మండలం కొత్తపల్లిలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కౌడగాని సునీత గెలుపు కోసం ఇవాళ ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు పర్యటించారు. ప్రజలను పలకరిస్తూ అభ్యర్థి విజయం సాధిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. గ్రామస్తులు ఎమ్మెల్యే పర్యటనకు స్పందించారు.