'క్రీడాకారులను తీర్చిదిద్దడంలో పీఈటీల పాత్ర కీలకం'

'క్రీడాకారులను తీర్చిదిద్దడంలో పీఈటీల పాత్ర కీలకం'

ADB: విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో పీఈటీ పాత్ర ఎంతో కీలకమని తెలంగాణ పీడీ, పీఈటీల అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని యాదవ భవనంలో నిర్వహించిన జిల్లా సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. రాష్ట్రంలో వ్యాయామ విద్య బలోపేతానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందన్నారు.