ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం కృషి చేస్తా: MLA

ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం కృషి చేస్తా: MLA

JN: పాలకుర్తి మండలం మేకల తండాకు చెందిన బాధవత్ తిరుపతి అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. చికిత్సకు ఆర్థిక సహాయం కోసం ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని సంప్రదించగా, ఆమె సీఎం సహాయనిధి కింద రూ.2 లక్షల LOC మంజూరు చేయించారు. బుధవారం ఆమె ఈ LOCని బాధిత కుటుంబానికి అందజేశారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.