VIDEO: ఫ్రూట్ కవర్ల వాడకంపై అవగాహన

VIDEO: ఫ్రూట్ కవర్ల వాడకంపై అవగాహన

ప్రకాశం: కొమరోలు మండలంలోని ఇడమకల్లుల ఉద్యాన శాఖ అధికారి శ్వేత నిన్న మామిడి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఫ్రూట్ కవర్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. పండ్లపై పురుగులు, మచ్చలు రాకుండా మంచి నాణ్యత గల మామిడి పండ్లను దిగుబడి చేసుకోవడానికి ఈ ఫ్రూట్ కవర్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఒక ఫ్రూట్ కవర్ ఖర్చు రూ.2 కాగా.. ప్రభుత్వ సబ్సిడీ రూ.1 లభిస్తుందన్నారు.