ఉపాధి హామీ పథకం పేరు మార్పు ఉపసంహరించాలి: పి.నరసింహ
NGKL: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి పి.నరసింహ డిమాండ్ చేశారు. నిత్యావసర ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రోజు కూలి రూ.274 అన్యాయమని, కనీస వేతనాన్ని రూ.600గా నిర్ణయించాలని కోరారు.