VIDEO: వేగంగా సాగుతున్న బ్రిడ్జి పనులు
NRPT: గుండుమాల్ మండలంలోని ముదిరెడ్డిపల్లి- పరుగుల తండా- పగిడ్యాల మధ్య నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు శరవేగంగా సాగుతున్నాయి. గతంలో బ్రిడ్జి లేక ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు పనులు వేగంగా జరుగుతుండటంపై గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, త్వరలోనే బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి రానుంది.