నగరంలో మొదలైన వాన

నగరంలో మొదలైన వాన

HYD: నగరంలో పలు చోట్ల చిరుజల్లుల వాన మొదలైంది. లక్డికాపూల్, మాసాబ్ ట్యాంక్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఉప్పల్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలలో వర్షం పడుతోంది. దీంతో GHMC అధికారులు అప్రమత్తమయ్యారు. కాగా, రానున్న రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.