మోకాళ్లపై నిల్చుని వినూత్న నిరసన

SRCL: సిరిసిల్లలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు చేతులను బంధించుకొని మోకాళ్లపై నిలుచుని వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులపై ప్రభుత్వం లాఠీఛార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.