'ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది'

'ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది'

SKLM: ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే రవికుమార్ సతీమణి మాజీ ఎంపీపీ ప్రమీల అన్నారు. ఆమె ఆమదాలవలస మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం పర్యటించారు. ఈ మేరకు స్థానిక నాయకులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు.