'ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలి'

'ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలి'

JGL: ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ బీ. సత్యప్రసాద్ తెలిపారు. జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో, మేడిపల్లి మండల కేంద్రం, కొండాపూర్, కల్వకోట, కట్లకుంట గ్రామాలు, అలాగే కోరుట్ల మండలంలోని మోహన్రావుపేట గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన గురువారం పరిశీలించారు.