VIDEO: సావిత్రిబాయి పూలే విగ్రహం ఆవిష్కరణ
ATP: జిల్లా జడ్పీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఏపీ పంచాయతీరాజ్ & గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కూటమి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, MLC మంగమ్మ, జిల్లా జడ్పీ ఛైర్మన్ బోయ గిరిజమ్మ మంగళవారం ఆవిష్కరించారు.