ఘనంగా ప్రపంచ వికలాంగుల దినోత్సవం

ఘనంగా ప్రపంచ వికలాంగుల దినోత్సవం

NTR: విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. దివ్యాంగులను అన్ని రంగాల్లో ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరుపై ఉందన్నారు. జగన్ పరిపాలనలో వికలాంగులకు ఇంటి వద్దకే పెన్షన్ ఇచ్చే వారిని, కూటమి ప్రభుత్వం పెన్షన్ పెంచామని అబద్ధాలు చెబుతుందని విమర్శించారు.