పోలీస్ స్టాల్‌ను పరిశీలించిన సీఎం చంద్రబాబు

పోలీస్ స్టాల్‌ను పరిశీలించిన సీఎం చంద్రబాబు

BPT: సీఎం చంద్రబాబు గురువారం బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శించి, రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. భట్టిప్రోలు మండలం సూరేపల్లె గ్రామంలో నిర్వహించిన “మీ భూమి–మీ హక్కు” కార్యక్రమానికి హాజరైన ఆయన, ప్రజా వేదిక వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ స్టాల్‌ను పరిశీలించారు