ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ

NLG: అనుముల మండలం వీర్లగడ్డ తండా గ్రామంలో లబ్ధిదారునికి మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి గురువారం భూమి పూజ నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుందూరు వెంకట్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడవెల్లి నరేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంతో పేదల సొంతింటి కల నెరవేరుతుందని వారన్నారు.