VIDEO: జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

GDWL: గద్వాల్ జిల్లా, అలంపూర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విజయుడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలనపై పోరాడి దేశానికి స్వాతంత్య్రం సాధించిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి వీరుల పోరాటం వల్ల స్వాతంత్య్ర వచ్చిందని తెలిపారు.