మహీంద్రా ఈవీపై భారీగా డిస్కౌంట్‌

మహీంద్రా ఈవీపై భారీగా డిస్కౌంట్‌

భారత మార్కెట్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ విడుదల చేసిన EV మోడల్ XUV 9Eపై రూ.4 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ కారు రూ.23 లక్షల-రూ.31 లక్షలలోపు లభించనుంది. ఈ ధరలు ముంబై షోరూమ్‌కు సంబంధించినవి. హ్యుందాయ్‌కి చెందిన ఐనోక్ 5 మోడల్‌పై ఇంతే స్థాయిలో డిస్కౌంట్ ప్రకటించడంతో మహీంద్రా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఐపోక్ మోడల్ ధర రూ.48.78 లక్షలకు దిగొచ్చింది.