బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
NGKL: తాడూరు మండలం సిర్సవాడలో దుందుభి నదిపై 20 కోట్లతో నూతనంగా నిర్మించనున్న బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి బుధవారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.