కేరళ ప్రజలను ఎవరూ మోసం చేయలేరు: ఖర్గే
కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ NDA, LDFపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శలు గుప్పించారు. NDA, LDF రెండూ ఒక్కటేనని.. అందుకే ఈ కూటములు కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. కానీ గుజరాత్‌తో పాటు ఇతర ప్రాంతాల వారిని మోసం చేసినట్లు ఇక్కడ ప్రజలను చేయడం కుదరని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నవారంతా విద్యావంతులని.. వీరిని ఎవరి మాటలకు లొంగిపోరని తెలిపారు.