నగరంలో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం

నగరంలో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం

HYD: నగరంలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సిబ్బంది అస్తవ్యస్తంగా ఉన్న కరెంట్ వైర్లను కట్ చేయడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. కాగా, ఇటీవల కరెంట్ వైర్లు తగిలి పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ వైర్లను సరిచేసే పనిలో నిమగ్నమైంది.