కొత్త రైల్వే లైన్ కోసం భూ సేకరణ

కొత్త రైల్వే లైన్ కోసం భూ సేకరణ

W.G: తాడేపల్లిగూడెం మండలంలో భద్రాచలం రైల్వే లైన్ నిర్మాణానికి రెవెన్యూ శాఖ కలెక్టర్ నాగరాణి ఆదేశాల మేరకు సోమవారం భూ సేకరణ ప్రారంభం చేశారు. మండలంలో జగన్నపేట, బంగారు గూడెం, తెలికిచర్ల గ్రామాల మీదుగా 50కిలో మీటర్ల మేర నియోజకవర్గంలో భూ సేకరణ పనులు వేగవంతం చేశారు. ఇవి జనవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.