PMEGP రుణాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

PMEGP రుణాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ప్రకాశం: స్వశక్తితో నిలవాలనుకునే నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం PMEGP పథకం ద్వారా రుణాలు అందజేస్తుందని చీరాల ఎమ్మెల్యే కొండయ్య చెప్పారు. చీరాల నియోజకవర్గంలో మహిళలకు మంజూరైన రుణాలను ఆయన ఆదివారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గానికి చెందిన పెద్ది పద్మావతికి రూ.10 లక్షలు, ఆదిలక్ష్మి అనే మహిళకు రూ. 3 లక్షలు మంజూరైనట్లు వివరించారు.