CT స్కానింగ్ భవన నిర్మాణానికి భూమి పూజ

CT స్కానింగ్ భవన నిర్మాణానికి భూమి పూజ

CTR: కుప్పం ఏరియా ఆసుపత్రిలో CT స్కానింగ్ భవన నిర్మాణానికి MLC శ్రీకాంత్, PKM- UDA ఛైర్మన్ డా. సురేశ్, TTD బోర్డు సభ్యుడు వైద్యం శాంతారాం, ఆస్పత్రి వైస్ చైర్‌పర్సన్ భాగ్యలక్ష్మి త్రిలోక్ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆసుత్రిలో పూర్తిస్థాయిలో వైద్య సదుపాయాలు ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుందని, త్వరలోనే CT స్కాన్ అందుబాటులోకి వస్తుందని MLC తెలిపారు.