VIDEO: పత్రికా స్వేచ్ఛా దినోత్సవ వేడుకలు

VIDEO: పత్రికా స్వేచ్ఛా దినోత్సవ వేడుకలు

SKLM: నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. జర్నలిస్టులకు చట్టపరమైన రక్షణను బలోపేతం చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఇలాంటి దినోత్సవాలు ఎంతగానో దోహదపడతాయన్నారు.