'2 లక్షల ప్రమాదభీమ కల్పించారు'

NTR: నందిగామ మండలం అడవిరావులపాడు, లింగాలపాడు గ్రామాల్లో నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్ళపల్లి రమాదేవి పర్యటించారు. ఈ సందర్బంగా గ్రామంలో ఉపాధి హామీ కార్మికులను కలిసి ఉపాధి హామీ పనుల గురించి కార్మికుల కష్ట, సుఖాల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉపాధి శ్రామికుల కోసం 2 లక్షల ప్రమాదభీమ కల్పించారన్నారు.