'విశాఖ స్టీల్ ప్లాంట్‌లో రికార్డు ఉత్పత్తి'

'విశాఖ స్టీల్ ప్లాంట్‌లో రికార్డు ఉత్పత్తి'

విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకే రోజు 21,012 మెట్రిక్ టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డు సాధించిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్లాంట్ 92% సామర్థ్యంతో నడుస్తోందని, ప్రభుత్వం రూ.14 వేల కోట్లతో ప్లాంట్‌ను ఆదుకుంటోందన్నారు. అలాగే ప్రైవేటీకరణ జరగదని చెప్పారు.