లక్షలు డబ్బు స్వాహా చేసిన వ్యక్తి అరెస్టు

HNK: క్రెడిట్ కార్డుల ద్వారా కమీషన్ తీసుకోకుండా డబ్బులు ఇప్పిస్తానంటూ బాధితుల నుంచి లక్షల్లో డబ్బు స్వాహా చేసిన నిందితున్ని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లికి చెందిన నేరెళ్ల అరుణ్ ఈ ఘటనకు పాలపడ్డారన్నారు. అతని నుంచి ట్రాన్సాక్షన్ల కోసం ఉపయోగించిన మానిటర్, CPU, స్వైపింగ్ మిషన్, 2ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.