భక్తిశ్రద్ధలతో 'గుడ్ ఫ్రైడే' వేడుకలు

భక్తిశ్రద్ధలతో 'గుడ్ ఫ్రైడే' వేడుకలు

కోనసీమ: సకల మానవాళి పాప పరిహారార్థమై క్రీస్తు తన ప్రాణాన్ని బలిగా అర్పించిన రోజును 'గుడ్ ఫ్రైడే'గా జరుపుకుంటామని రోమన్ క్యాథలిక్ చర్చ్ ఫాదర్ చింతాడ మరియ దాస్ అన్నారు. 'గుడ్ ఫ్రైడే' ను పురస్కరించుకొని శుక్రవారం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సమస్త మానవాళి రక్షణ కోసం తన ప్రాణాలను సిలువలో అర్పించిన మహనీయుడు యేసు క్రీస్తు అని కొనియాడారు.