నేడు జిల్లాలో పర్యటించనున్న ఎమ్మెల్యే

నేడు జిల్లాలో పర్యటించనున్న ఎమ్మెల్యే

HNK: పరకాల నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం MLA రేవూరి ప్రకాష్ రెడ్డి విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు సంగెం మండలంలోని కాపుల కనపర్తిలో వరి, మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తారు. 10.30 గంటలకు గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీలో మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తారు. అనంతరం అదే గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభంలో పాల్గొంటారు.