VIDEO: శిథిలావస్థకు చేరుకున్న వాటర్ ట్యాంక్

VIDEO: శిథిలావస్థకు చేరుకున్న వాటర్ ట్యాంక్

WGL: నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామంలోని వాటర్ ట్యాంక్ పూర్తిగా శిథిలమై చిల్లులు పడి నీరు వృథా అవుతోంది. దీంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లోనైనా కొత్త వాటర్ ట్యాంక్ మంజూరు చేసి సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు కోరారు.