నేడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్‌కు రాక

SRPT: హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి నల్గొండ, మిర్యాలగూడలో కార్యక్రమాలకు హాజరై, పాలకీడు, హుజూర్నగర్లలో వ్యవసాయ విశ్వవిద్యాలయ స్థలాన్ని పరిశీలించి ముత్యాలమ్మ పండుగకు హాజరవుతరని పిఆర్ఓ ఒక ప్రకటన తెలిపారు.