ఎమ్మార్వోకు వినతిపత్రం అందించిన ఏపీటీఎఫ్ నాయకులు

ఎమ్మార్వోకు వినతిపత్రం అందించిన ఏపీటీఎఫ్ నాయకులు

SKLM: ఆమదాలవలస ఎమ్మార్వో ఎస్ రాంబాబును ఏపీటీఎఫ్ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందించిన్నట్లు ఏపీపీఎఫ్ శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు పి అప్పలనాయుడు, రాష్ట్ర కౌన్సిలర్ చంద్రశేఖర్ తెలిపారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ప్రభుత్వ పాఠశాల పరిరక్షణ, సీపీఎస్ రద్దు, 2003 డీఎస్సీ అభ్యర్థులకు ఓపిఎస్ అమలు చేయడం వంటి అంశాలు ప్రస్తావించామన్నారు.