లొంగిపోయిన మరో 11 మంది మావోయిస్టులు

లొంగిపోయిన మరో 11 మంది మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌లో మరో 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రాంధెర్ ఉన్నారు. ఆయనపై రూ.3 కోట్ల రివార్డు ఉంది. ఎంఎంసీ జోన్‌లో రాంధెర్ క్రియాశీలకంగా ఉన్నారు. మిళింద్ తెల్టుంబే మరణించాక ఆయన ఎంఎంసీ బాధ్యతలు చూస్తున్నారు.