VIDEO: స్పీకర్‌తో గ్రూప్ ఫోటో దిగిన కౌన్సిలర్లు

VIDEO: స్పీకర్‌తో గ్రూప్ ఫోటో దిగిన కౌన్సిలర్లు

AKP: నర్సీపట్నం మున్సిపల్ పాలకవర్గం తుది సమావేశం ముగిసింది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎక్స్ అఫీషియో సభ్యుని హోదాలో పాలకవర్గ సమావేశానికి హాజరయ్యారు. కౌన్సిలర్లు తమ ప్రభుత్వాలు హయంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. స్పీకర్ మున్సిపాలిటీ అన్ని వార్డులలోనూ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం స్పీకర్ దంపతులతో కౌన్సిలర్లు గ్రూప్ ఫోటో దిగారు.