'సెంట్రల్ కిచెన్ పనులు వేగవంతం చేయాలి'

'సెంట్రల్ కిచెన్ పనులు వేగవంతం చేయాలి'

KDP: సిద్ధవటంలో నూతనంగా నిర్మాణాలు చేపట్టిన సెంట్రల్ కిచెన్ సెంటర్‌ను ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాల స్పెషల్ ఆఫీసర్ చంద్ర నాయక్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సెంట్రల్ కిచెన్ సెంటర్ నూతన భవన నిర్మాణ పనులు వేగవంతంగా చేపట్టాలని, రహదారిని వెడల్పు చేసి వాహనాలు వెళ్లేందుకు అడ్డంకి లేకుండా చూడాలని తెలిపారు.