VIDEO: ఎలెక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది
HYD: రాష్ట్రంలో రవాణాశాఖ అభివృద్ధి దిశగా ప్రజాప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శాసనసభలో మాట్లాడుతూ.. చెక్ పోస్టులను రద్దుచేసి పారదర్శక సేవలను అందజేస్తున్నామని, పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఎలెక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 20% సబ్సిడీతో ఈవీ వెహికిల్స్ అందజేయడం జరుగుతుందన్నారు.