సైబర్ నేరాల పట్ల అవగాహన

సైబర్ నేరాల పట్ల అవగాహన

SRD: చిట్కుల్‌ GTN ఇంజినీరింగ్ లిమిటెడ్ కంపెనీలో పోలీసులు విస్తృతమైన అవగాహన కార్యక్రమంను సోమవారం నిర్వహించారు. సీఐ వినాయక్ రెడ్డి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్, మహిళలపై నేరాలు, అంటీ-డ్రగ్స్, పిల్లల వివాహాలు వంటి ముఖ్యమైన సామాజిక సమస్యలపై కార్మికులకు సమగ్రంగా అవగాహన కల్పించారు. అలాగే SHE Teams, Bharosa సేవలు ప్రజలకు ఎలా తోడ్పడతాయి అనేది వివరించారు.