VIDEO: టీల్లు టీ హోటల్‌లో కేటీఆర్ చాయ్ బ్రేక్
మహబూబాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడూరు మండల కేంద్రానికి చేరుకున్న మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టిల్లు టీ హోటల్ వద్ద ఆగిన కేటీఆర్ సామాన్యుడిలా చాయ్ తాగుతూ స్థానికులతో ముచ్చటించారు. అనంతరం మహబూబాబాద్‌కు బయలుదేరిన ఆయన, మరుగుజ్జు దారావత్ వినోద్‌కు రూ.2 లక్షలతో షాప్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.