ముస్లిం యువకుడి హనుమాన్ దీక్ష
JGL: కొడిమ్యాల (M) పూడూరు గ్రామ వాసి మహమ్మద్ యూసుఫ్ 11 రోజులపాటు హనుమాన్ దీక్షను భక్తిశ్రద్ధలతో కొనసాగించారు. అయోధ్య నుంచి పూడూరు వరకు శ్రీరామచంద్రుడి పాదుకలను పాదయాత్రగా తీసుకొచ్చి గ్రామంలోని రామాలయం నిర్మాణంలో చురుగ్గా పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టుకు వెళ్లి మాల విరమణ చేశారు.