VIDEO: 'ఎస్టీ జాబితాలో చేర్చవద్దు'
SKLM: పలాస బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నిమ్మక అప్పన్న, సవర గురునాథ్ ప్రభుత్వాన్ని కోరారు. బెంతు ఒరియాలు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ముందంజలో ఉన్నారని అన్నారు. వీరిని ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల నిజమైన ఎస్టీల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.