నైట్‌రైడర్స్‌కు కొత్త కెప్టెన్.. ఎవ‌రంటే?

నైట్‌రైడర్స్‌కు కొత్త కెప్టెన్.. ఎవ‌రంటే?

అబుదాబి నైట్ రైడర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్‌గా వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్‌ను నియమించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో గత సీజన్ వరకు కెప్టెన్‌గా కొనసాగిన సునీల్ నరైన్ స్థానాన్ని హోల్డర్ భర్తీ చేయనున్నాడు. కాగా, నరైన్ కెప్టెన్సీలో అంచనాలకు తగ్గట్టుగా జట్టు రాణించకపోవడంతో ఈ మార్పు చేసినట్లు సమాచారం.