'ఫిట్నెస్ ఉంటే ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉంటారు'
W.G. భీమవరం పట్టణంలో బివి రాజు సర్కిల్ నుంచి అల్లూరి సీతారామరాజు స్మృతి వనం వరకు త్రీ కే రన్ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి జండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఫిట్నెస్‌గా ఉండాలని అన్నారు. ఫిట్నెస్‌గా ఉంటే మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, తదితరులు పాల్గొన్నారు.