శ్రీశైలం డ్యాం 7 గేట్లు ఎత్తి నీటి విడుదల

శ్రీశైలం డ్యాం 7 గేట్లు ఎత్తి నీటి విడుదల

NDL: శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని అధికారులు ఆదివారం విడుదల చేశారు. ఇన్ ఫ్లో  2,24,166 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 2,59,914 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.10 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ  215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 210.5133 టీఎంసీలుగా ఉంది.